పొంచి ఉన్న ప్రమాదం వికారాబాద్ జిల్లా పరిధిలో దారూర్ నుండి వికారాబాద్ వెళ్లే రహదారిలో లోతు వాగు దగ్గర ప్రమాదం పొంచి ఉంది.
రోడ్డుపై ఉన్న కల్వర్టు కున్గింది పెద్దగుంట ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది వాహనాదారులు వెళ్లేందుకు అను నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే రోడ్డుపై అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా…










