ఆల్ ఫోర్స్ పాఠశాలలో సైన్స్ దినోత్సవం సైన్స్ ఎగ్జిబిషన్
భైంసా రూరల్ మార్చ్ 01జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఈ రోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా పలువురు విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు.అల్ఫోరేస్…










