Thursday, 19 November 2026

janamsakshi

వార్తలు

అర్కండ్ల శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్అర్కండ్ల శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 27 మండల పరిధి లో అర్కండ్ల  గ్రామంలో సోమవారంశక్తి కేంద్ర ఇంచార్జీ పెసర అర్జున్ అధ్యక్షతన కార్నర్ మీటింగ్   నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి  హాజరై…

వార్తలు

వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆలంపల్లి కెంపిన మఠం దుదిని పీఠాధిపతి డాక్టర్ చిన్న బసవ ప్రభు మహాస్వామి

వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27 వీరశైవ సమాజం పరిగి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి 886 సంవత్సరంలో మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో ఉన్న వివక్షతలను ఎత్తిచూపుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాడు సమాజంలోఅన్నింటిలో ముందుండాలని స్త్రీలకు…

వార్తలు

ప్రీతికి కన్నీటి వీడ్కోలు స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు 

కొడకండ్ల, ఫిబ్రవరి 27(జనం సాక్షి ) : హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి (26) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం లోని…

వార్తలు

ప్రీతి మృతికి కరకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

గుడిహత్నూర్: ఫిబ్రవరి 27 (జనం సాక్షి) డాక్టర్ ప్రీతి ధరావత్ మృతికి కారకులైన ఆత్మహత్యాయత్యానికి ప్రేరేపించిన కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ సెకండియర్ విద్యార్థి సేఫ్ ప్రధాన నిందితుడిగా భావిస్తూ అలాగే సీనియర్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పిన పట్టించుకోని…

వార్తలు

అభివృద్ధి కార్యక్రమాల పైన గ్రామసభ…..

చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండలంలోని జగ్గంపేట గ్రామంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపైన గ్రామ సర్పంచ్ మంతప్పఅధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేసుకుని పారిశుధ్యం, త్రాగు నీరు, వీధిదీపాలు, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది గ్రామంలోని కొందరు ఉపాధి…

వార్తలు

పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం..పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం.. – పేదింటి ఆడ బిడ్డలకు అండ బీఆర్ఎస్ జెండా..  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 27 తొలి పొద్దు నే రసమయి పర్యటనబీఆర్ఎస్ పార్టీ జెండా పేదింటి ఆడ బిడ్డలకు కొండంత అండగా నిలిచిందని, ఇందుకు నిలువెత్తు నిదర్శనం  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ పథకమని …

వార్తలు

విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి.విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి.  ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 27. (జనంసాక్షి). విద్యార్థులు మూఢనమ్మకాలను ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా గ్రంధాలయ సంస్థ భవనంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన ఎస్పీ…

వార్తలు

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఆర్ధిక సహాయం చేసిన దాతకు ఘన సన్మానం

కోటగిరి ఫిబ్రవరి 27 సాక్షి:-పోతంగల్ మండలం సుంకిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ మూడు లక్షల పదహారువేల ఆర్ధిక సహాయాన్ని అందజేసిన బస్వాపూర్ వాస్తవ్యులు,హైదరాబాద్ పట్టణంలో స్థిరపడ్డ బిల్డర్ ముమ్మాలనేని రాజశేఖర్ నీ స్థానిక ప్రజా ప్రతినిదులు,పాఠశాల…

వార్తలు

జాతీయ 4వ కుంఫు పోటీ విజేతకు అభినందనలు

జాతీయ 4వ కుంఫు పోటీ విజేతకు అభినందనలు చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం నాడు జరిగిన 4వ జాతీయ కుంగ్ఫు కరాటే పోటీల్లో చిలప్ చేడ్ మండలంలోని నవభారతి పాఠశాలకు చెందిన వివేక్ వర్ధమాన్ గౌడ్ …

వార్తలు

మెడికో విద్యార్ధి  ప్రీతి ఆత్మహత్యకు నిరసనగా ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నామెడికో విద్యార్ధి  ప్రీతి ఆత్మహత్యకు నిరసనగా ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నా

జనంసాక్షి /ఫిబ్రవరి 27/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి ఏబీవీపీ అధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో గిరిజన విద్యార్ధి ప్రీతీ ఆత్మహత్యకు  కారణమైన సైకో సైఫ్ ను ఉరిశిక్ష వేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో…