Thursday, 19 November 2026

janamsakshi

వార్తలు

నెన్నెలలో ప్రజావాణి

నెన్నెల, ఫిబ్రవరి 27, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో ఏ సమస్య ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని…

వార్తలు

జెడ్పి డైరీని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

ఈశ్వర్ జనం సాక్షి , మంథని : హైదరాబాదులోని మినిష్టర్‌ క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో ముద్రించిన జెడ్పీ డైరీని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఆవిష్కరించారు.…

వార్తలు

డయల్ యువర్ చైర్ పర్సన్ కు 20 ఫిర్యాదులు..

వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27 ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్న డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి ఈవారం 20 ఫిర్యాదులు వచ్చాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్…

Featured News

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం.శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోటగిరి ఫిబ్రవరి 27 జనం సాక్షి:-పోతంగల్ సహకార  సంఘం పరిదిలోని సోంపూర్ గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి,డైరెక్టర్ పవర్ శివాజీ ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.సహ కార సంఘం…

Featured News

శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ…..

చిలప్ చెడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండల పరిధిలోని చండూరు గ్రామంలోని గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వెండి నాగ పడిగెలు, ఒకటి వెండి మకర తోరణాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగలించినట్లు ఆలయ…

Featured News

రైతుల పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి.హెగ్డోలి అన్నదాతలు.

కోటగిరి ఫిబ్రవరి 27 జనం సాక్షి:-రైతుల పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలనీ హెగ్డోలి రైతు లు సోమవారం ఆందొన వ్యక్తం చేశారు.పోతంగల్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో హెగ్డోలి గ్రామంలో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రం వద్ద…

వార్తలు

ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణా తరగతులు

ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణా తరగతులు రఘునాథపాలెం ఫిబ్రవరి 27(జనం సాక్షి) రైతు వేదికలోఖమ్మం జిల్లా ఉద్యానవన శాఖ (సెరికల్చర్) మరియు ఖమ్మం డివిజన్ ఆత్మ కమిటీ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల రైతు శిక్షణ కార్యక్రమంలో …

వార్తలు

వైకుంఠధామం కు కనీస సౌకర్యాలు కల్పించాలి

రఘునాథ పాలెం ఫిబ్రవరి 27(జనం సాక్షి) ఖమ్మం జిల్లా కలెక్టర్ కలిసి ప్రకాష్ నగర్ వైకుంఠధామంలో కనీస సౌకర్యాలు మరియ విద్యుత్ దీపాలు దహన సంస్కారం జరిగిన తర్వాత కాళ్లు చేతులు ముఖం శుభ్రపరచుకొనుటకు ఎలాంటి నీటి సౌకర్యం…

వార్తలు

తెలుగు సాహిత్యంలో మేటి, ‘పోలీసు’ కవి

ముప్కాల్ జనం సాక్షి ( ఫిబ్రవరి 27 ) మండల పోలీస్ స్టేషన్లో ఇంచార్జ్ ఎస్సైగాపని చేస్తున్న తొగర్ల సురేష్ ఏఎస్ఐ శాంతి భద్రతల నిర్వహణతో పాటు సాహితీ రంగంలో దిగ్విజయవంతంగా కొనసాగుతున్నారు వృత్తిరీత్యా పోలీసు ఉద్యోగాన్ని నిర్వహిస్తూ…

వార్తలు

వైభవంగా శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేకం

జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి మూల విరాట్ కి సహస్ర కలశ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ 15వ వార్షికోత్సవం పురస్కరించుకొని…