తహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులుతహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు
టేకులపల్లి, ఫిబ్రవరి 20( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దారుగా ఇటీవల ఎల్ వీరభద్రం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నూతన తహసీల్దార్ ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవానాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…










