Thursday, 19 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

ఘనంగా కె సి ఆర్ జన్మ దిన వేడుకలు

పెనుబల్లి, ఫిబ్రవరి 17(జనం సాక్షి)తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం  మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సంధర్భంగా మండల పరిషత్ కార్యాలయం లో  ఎంపీపీ లక్కినేని అలేఖ్య,  మండల పార్టీ …

జిల్లా వార్తలు

ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ మండలాలలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్పీకర్ ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల బిఅర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో పలు…

తెలంగాణ

చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది పుప్పాల లింబాద్రి మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17, జనంసాక్షి : చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ, మరియు బహిరంగ సభ పోస్టర్ల ను మెట్పల్లి పట్టణంలో…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ సిద్దిపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్

 జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్ది పల్లె కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అలాగే గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా కొలిపాక వెంకన్న,…

తెలంగాణ

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17, జనంసాక్షి : మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు…

జిల్లా వార్తలు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ కృషి.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ కృషి.ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓ మయ్య.

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-మండల ఏఐటీ యూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు మండల అధ్యక్షులు నల్ల గంగాధర్ అధ్యక్షతన శుక్రవారం రోజున మండల కేంద్రంలో సమావేశం నిర్వహిం చారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ…

జిల్లా వార్తలు

కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం

రఘునాథ పాలెం ఫిబ్రవరి 17(జనం సాక్షి) మండల రామక్యాతండా గ్రామ పంచాయతీలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం చేస్తున్న ఏఎంసి వైస్ చైర్మన్ ​​షేక్.అఫ్జల్ మాట్లాడుతూ కేసిఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రాష్ట్ర అభివృద్ధి…

Featured News

అద్భుతపాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి హరీశ్‌

 రావుఅద్భుతపాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో…

Featured News

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై 

హైదరాబాద్‌: ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు

తెలంగాణ

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులుమహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పీవీ కాలనీ నుంచి రామానుజం వరకు ప్రత్యేక బస్సులు ఉదయం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు రెండు బస్సు ఏర్పాటు. పినపాక నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలంగాణ…