గణతంత్ర దినోత్సవ వేడుకలు
మెట్పల్లి టౌన్, జనవరి 26,జనంసాక్షి:మెట్పల్లి పట్టణ కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోమ్ వద్ద గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రుల యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు…
మెట్పల్లి టౌన్, జనవరి 26,జనంసాక్షి:మెట్పల్లి పట్టణ కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోమ్ వద్ద గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రుల యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు…
– –గుండు మనీష్ గౌడ్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి 27/ జనవరి / యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్…
హైదరాబాద్: సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జమున మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు…
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల…
హైదరాబాద్: తెలుగింటి సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం…
జెండా ఆవిష్కరించిన కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్జనవరి 27 ( జనం సాక్షి):–భువనగిరి మున్సిపాలిటీలోని స్థానిక 28వ వార్డ్ సుతినగర్లో హిరేకర్ శీను ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్చిన్నపిల్లలతో జాతీయ జెండా…
పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ సైల్వియా రెడ్డి , సైబర్ క్రైమ్ ఎస్ ఐ గడ్డం మల్లేష్రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, జనవరి27(జనంసాక్షి):-74 వ గణతంత్ర వేడుకలు సెయింట్ స్టీఫెన్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. జండా…
భువనగిరి టౌన్ జనం సాక్షి–27భువనగిరి యాదాద్రి జిల్లాకేంద్రంలో 74 వ గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి…
మెట్పల్లి, జనవరి 26, జనంసాక్షి :మెటుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెటుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు…
దండేపల్లి .జనంసాక్షి 27 దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామంలోని శ్రీ సాయి బాబా దేవస్థానంలో గురువారం రాత్రి వసంత పంచమి వేడుకలను సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు కల్లూరి రాజబోయి కవి. కళాకారుడు పెద్ద…