Saturday, 21 November 2026

janamsakshi

Featured News

రేప‌ట్నుంచే టీచర్ల బదిలీలు.. జీవో జారీ చేసిన సర్కారు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో శుక్ర‌వారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబ‌ర్ 5ను గురువారం జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా…

Featured News

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్ : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

వార్తలు

జోగిపేటలో కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగుపేట ఆందోల్ గురువారం 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ దావకాన పోలీస్ స్టేషన్ కార్యాల్లో ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొని ఆందోల్…

వార్తలు

రాజ్యాంగాన్ని రక్షించే ప్రజలే నిజమైన దేశ భక్తులు

… -విజేత విద్యాసంస్థల కరస్పాండెంట్ మధుకర్. మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణం లోని  విజేత డిగ్రీ కళాశాలలో గురువారం నాడు 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మధుకర్ తెడ్ల మాట్లాడుతూ బ్రిటిష్…

వార్తలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.

  రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనం సాక్షి). జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ జిల్లాపోలీసు కార్యాలయంలో 74వ,గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల…

వార్తలు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  డోర్నకల్ జనవరి 26 జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ముందు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ…

వార్తలు

అన్ని రంగాల్లో అభివృద్ధికి నమునా గా రాజన్న సిరిసిల్ల జిల్లా. కలెక్టర్ అనురాగ్ జయంతి.

  ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనంసాక్షి). అందరి సహకారం సమిష్టి కృషితో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో 74…

వార్తలు

అన్ని రంగాల్లో అభివృద్ధికి నమునా గా రాజన్న సిరిసిల్ల జిల్లాన కలెక్టర్ అనురాగ్ జయంతి.

  ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనంసాక్షి). అందరి సహకారం సమిష్టి కృషితో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో 74…

వార్తలు

రెపరెపలాడిన జాతీయ జెండా

  డోర్నకల్ జనవరి 26 జనం సాక్షి సుభాష్ వీధిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.మల్లారి శ్రీనివాస్ పూలదండ వేసి టెంకాయ కొట్టారు.మాతంగి జనార్ధన్,రిటైర్డ్ ఎంప్లాయ్ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో సూపర్ స్టార్స్ యూత్ సభ్యులు ఆదిముల్లా రాజకుమార్,గునుగుంట్ల…

వార్తలు

కోటగిరి,పోతంగల్ మండలాలో ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు.

  కోటగిరి జనవరి 26 జనం సాక్షి:-భారత దేశ 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వారం కోటగిరి,పోతంగల్ మండలాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మండలాలోని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాల యాలు,విద్యాసంస్థలలో జాతీయ పతాకాన్ని…