శాంతిఖని గనిని పర్యవేక్షించిన మందమర్రి ఏరియా జీఎం
బెల్లంపల్లి, జనవరి 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం లోని శాంతిఖని భూగర్భ గనిలో గురువారం మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పర్యటించారు. మొదటగా ఆయన భూగర్భ గనిలో నడుస్తున్న బోల్టర్ మైనర్ పని స్థలాలను పర్యవేక్షించి…










