తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
` సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చ హైదరాబాద్(జనంసాక్షి): సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు…









