గ్రూప్‌వన్‌లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్లు..
విచారాణ నేటికి వాయిదా ` ఎలాంటి అక్రమాలు జరగలేదని ధర్మాసనానికి టీజీపీఎస్సీ వివరణ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలుగు విూడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు…










