కాంగ్రెస్‌ను మేమే మేల్కొలిపాం
` సీఏం ఆరోపణలపై హరీశ్ కౌంటర్ హైదరాబాద్(జనంసాక్షి):ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి…










