పెద్దధన్వాడ ఘటనలో మరికొందరు రైతులకు బెయిల్
గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్. ప్రేమలత మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిలు మజూరు…










