మున్సిపాలిటీకి ఆదాయ వనరులను పెంచుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) : భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చే అన్ని ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని, పట్టణ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం…










