మేడ్చల్ మునిపాలిటీలో ప్రభుత్వ స్థలం కబ్జా!
మేడ్చల్ (జనంసాక్షి) : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేస్ టూలోని పార్కు స్థలం కబ్జా అవుతుంది. గత కొంతకాలంగా ఆక్రమణ పర్వం సాగుతున్నా మేడ్చల్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం…










