హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): హయత్ నగర్ బాలికల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి మృతిపై ఇంకా స్పష్టమైన వివరాలు వెలుగులోకి…










