ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత
ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్‌కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు.…










