Tuesday, 10 November 2026

janamsakshi

Main

పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం

  సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.…

Main

మా బాధలను అర్ధం చేసుకోండి

గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబాల సభ్యులు సచివాలయ ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒకే దగ్గర…

Main

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఉదారత

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష చిన్నతనం…

Main

పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్‌ జోన్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో…

Main

పోలియో రహిత సమాజంలో భాగస్వాములు కావాలి

ఆర్మూర్ (జనం సాక్షి) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి అన్నారు. గురువారం పోలియో డే సందర్భంగా వారు మాట్లాడారు. పోలియో రహిత భారత్ గా…

Main

కాలుష్య భూతంపై కదిలిన పల్లెలు

రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేసేందుకు పూనుకున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఊరూవాడా కదిలింది. కాలుష్య భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తరిమికొడతామని రైతులు, స్థానికులు భీష్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం…

Main

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి…

Main

మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) పరీక్ష జరుగనుంది. తొలిరోజు జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 31,383 మంది…

Featured News

పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం 

పీలేరు వద్ద రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్న యువకులను నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై కదిరి రైల్వే ఎస్ఐ…

Featured News

YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ

మాజీ చైర్ పర్సన్ మహిళా కమిషన్ పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”.…