Tuesday, 10 November 2026

janamsakshi

Featured News

లంచం అనే పదం వినిపించొద్దు : పవన్ కళ్యాణ్

లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో…

Featured News

ట్రాన్స్ జెండర్లకు శుభవార్త… 

TG: రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం ఈ నెల 22 నుండి 24 వరకు రాష్ట్ర స్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ తెలిపింది. ఈ…

Featured News

ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.

ఏటీఎం కార్డ్‌ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత,…

Featured News

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుండంతో బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో…

Featured News

ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ 

ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లపై స్పేస్ఎక్స్ అధినేత, బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మరోసారి…

Featured News

త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్:     చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించిన కేంద్రం.. త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..…

Featured News

అమరావతికి నిధులు వస్తున్నాయి. 

అమరావతి(జనం సాక్షి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ…

తెలంగాణ

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం: CM రేవంత్‌

హైదరాబాద్ (జనం సాక్షి) జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘మంచి లీడర్‌ కావాలంటే ధైర్యం, త్యాగం…

Main

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులను నిర్వహించడంలేదు.ఇలా ఇంజినీరింగ్‌ కోర్సుల్లేని వర్సిటీకి,…

Main

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వ‌ద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు.…