Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

ప్రముఖుల కృష్ణాష్టమి శుభకాంక్షలు

గవర్నర్‌, సిఎం, విపక్ష నేతల అభినందనలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి): గవర్నర్‌ జిష్ణుదేవ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు…

తెలంగాణ

వేర్వేరు ప్రాంతాల్లో పలు విధాలుగా జన్మాష్టమి

వైష్ణవాలయాల్లో నేడు కృష్ణాష్టమి వేడుకలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి): భారతీయ సనాతన ధర్మంలో రాముడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు వంటి వివిధ దేవుళ్లను మాత్రమే కాదు కనకదుర్గ, కాళికాదేవి, లక్ష్మీదేవి ఇలా రకరకాల దేవతలను కూడా పూజిస్తారు. వీరిలో…

Featured News

హైడ్రా అంటేనే హడలిపోతున్న ఆక్రమణదారులు

ఆక్రమణదారులు ఎవరైనా చర్యలు తప్పవన్న సంకేతాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో అనుకూలంగా యువత ప్రదర్శనలు కొత్తగా ఇప్పుడు ఓవైసీ వంతు రావడంతో సవాళ్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే…

Featured News

హైడ్రా కూల్చివేతలతో ఉలిక్కిపాటు

బిఆర్‌ఎస్‌కు నిద్దర పట్టడం లేదా? రేవంత్‌ లక్ష్యంగా ఎదురుదాడి రాజకీయాలు ప్రజలు ఈసడిరచుకుంటున్నా..అవే విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి): పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన బిఆర్‌ఎస్‌కు నిద్రపట్టడం లేదు. ప్రధానంగా కెసిఆర్‌ కుటుంబానికి, వారిని నమ్మకున్న ఒకరిద్దరు రాజకీయ నేతలకు అస్సలు…

Featured News

అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే

  రైతురుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి భూమాత పోర్టల్‌పై ప్రజల్లో చర్చ పెట్టాలి పూర్తిస్థాయి రుణమాఫీ కోసం 29న ధర్నాలు విూడియాతో సిపిఎం నేతలు తమ్మినేని, బివి రాఘవులు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): ఎక్కడ అక్రమాలు ఉన్నప్పటికీ కూల్చివేయడం మంచి…

Featured News

సంస్కారం కావాలంటే గాంధీభవన్‌కు రండి

కెసిఆర్‌ కుటుంబం సంస్కారహీనమైంది కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో సంస్కారం లేని…

Featured News

మహిళల పట్ల యధాలాపంగా వ్యాఖ్యలు

ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన మహిళా కమిషన్‌ ముందు హాజరైన కెటిఆర్‌ రాష్ట్రంలో మహిళల సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు రాఖీలు కట్టి పెద్ద మనసు చాటుకున్న మహిళా కమిషన్‌ సభ్యులు హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి):తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల…

Featured News

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్టే

హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): టాలీవుడ్‌ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని…

Featured News

హైడ్రా ఏర్పాటును స్వాగతించాల్సిందే

జన్వాడ ఫామ్‌హౌజ్‌ ఇప్పుడు కాదని కెటిఆర్‌ ఎలా అంటారు బతుకమ్మ కుంట ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి) : జన్వాడ ఫామ్‌ హౌస్‌పై మాజీ ఎంపీ…

Featured News

ఆక్రమణల కూల్చివేత సబబే

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై మంత్రి జూపల్లి న్యూఢల్లీి,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చివేయడాన్ని మంత్రి జూపల్లి సమర్థించారు. ఆక్రమణలు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు…