ఎన్ కన్వెన్షన్‌పై పలు ఫిర్యాదులు
మంత్రి కోమటిరెడ్డికి కూడా అందిన ఫిర్యాదులు హైడ్రాకు మంత్రి లేఖ..నిర్దారణతో కూల్చవేతలు హైదరాబాద్,ఆగస్ట్24 (జనం సాక్షి) : ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని మంత్రి కోమటిరెడ్డికి పలు ఫిర్యాదులు అందాయి. చెరువు శిఖం ఆక్రమించి కట్టారని ఫిర్యాదు చేశారు.…










