అసెంబ్లీ ప్రాంగణంలో భారాస నిరసన
` సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే.. ` బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ ` నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు హైదరాబాద్(జనంసాక్షి):బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు…










