Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

పెట్టుబడులతో వచ్చే సంస్థలకే భూ కేటాయింపులు: ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చేవారికి, పెట్టుబడులతో వచ్చే వారికే భూ కేటాయింపులు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై…

Featured News

డ్రగ్స్ కు అలవాటు పడకండి

నల్గొండటౌన్,ఆగష్టు02 జనంసాక్షిభవిష్యత్తును కాపాడుకోండి టూటౌన్ ఎస్ఐ నాగరాజుఅన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో బిసి కళాశాల బాలుర వసతి గృహం లో మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నల్గొండ టూటౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూడ్రగ్స్‌ వాడకం…

Featured News

తల్లిపాలే బిడ్డకు మేలు

బోనకల్ , ఆగస్టు 02,(జనంసాక్షి):బోనకల్ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోనకల్ -1 సెక్టార్ నందు బోనకల్ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా…

Featured News

యువత కాకూడదు మత్తుకుచిత్తు

ఇల్లందు, ఆగస్టు 1 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రబాను ఆధ్వర్యంలో ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ తన…

Featured News

కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 01(జనం సాక్షివరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు.ఈ మేరకు గురువారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఓ సిటీ క్యాంప్ అఫిస్ లో కాంగ్రెస్ పార్టీ…

Featured News

రంగంపేటలో తల్లి పాల వారోత్సవాలు

  జనం సాక్షి/ కొల్చారంఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషకొల్చారం మండలం రంగంపేట అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల బరువు ఎత్తును కొలతలు వేశారు.…

Featured News

పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోండి

మధిర ఆర్.సి జులై 01. (జనంసాక్షి)మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు.పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే అనేక పథకాలను ఉపయోగించుకొని ప్రజలు లబ్ధి పొందాలని మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు తెలిపారు.…

Featured News

శంకర్ పల్లి లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

శంకర్పల్లి ఆగస్టు 01(జనంసాక్షి )మాజీ హోంశాఖ, మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంకర్పల్లిలో గురువారం టిఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం…

Main

బండ్లకు బుజ్జగింపు.. గద్వాల ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారు నరేందర్‌…

వార్తలు

వివాదాస్పద ప్రొబేషనరీ పూజా ఖేడ్కర్‌ పై వేటు

` ఐఏఎస్‌ను రద్దు చేస్తూ యూపీపీిఎస్సీ ఆదేశాలు ` ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ పై అవినీతి ఆరోపణల వ్యవహారంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌…