నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత
బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్ రాజ్ నల్గొండ,నవంబర్30 (జనంసాక్షి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26…










