Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..’హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని…

తెలంగాణ

 నాంపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

 నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం…

Featured News

 బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ…

తెలంగాణ

అభివృద్ధి ప్రధాత పైలట్ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించండి.

బీఆర్ఎస్ యువ మైవార్టీ నాయకులు. తాండూర్ నవంబర్ 13( జనంసాక్షి) అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంద్రానగర్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం నివాసంలో విలేకరుల సమావేశాన్ని…

Featured News

*ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి

దేవరుప్పుల, నవంబర్ 13(జనం సాక్షి):* ఎన్నికలు మరికొద్ది రోజులే ఉండటంతో పాలకుర్తిలో రాజకీయం పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .హోరాహోరీగా కొనసాగుతున్న ప్రచారంలో గెలుపు ఎవరితో ఓటమివ్వరుదో కానీ ప్రచారం మాత్రం వసవతరంగా కొనసాగుతున్నది వచ్చి నిజం. పాలకుర్తిలో…

Featured News

వరుస విజయాలతో టీమిండియా దూకుడు

నెదర్లాండ్స్‌పై 160 పరుగులతో భారీ విజయం 15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో సెవిూస్‌ ముంబై,నవంబర్‌13(జనంసాక్షి): వరల్డ్‌ కప్‌ లో టీమిండియా తన సూపర్‌ ఫామ్‌ ను కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై ఘన విజయంతో వరుసగా దూకుడు ప్రదర్శించింది. ఇప్పటి వరకు…

తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో ప్రముఖులంతా ఇక్కడే పోటీ

అధికార బిఆర్‌ఎస్‌  నుంచి ముగ్గురు మంత్రులు బిజెపి నుంచి ఇద్దరు ఎంపిలు..ఒక ఎమ్మెల్యే కరీంనగర్‌,నవంబర్‌13 (జనంసాక్షి): రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు ఉమ్మడి…

Featured News

అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి

ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం బిఆర్‌ఎస్‌ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్‌ అలీ కామారెడ్డి,నవంబర్‌13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…

Featured News

ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం

కుటుంబాలను ప్రచారంలో దింపుతున్న నేతలు హైదరాబాద్‌,నవంబర్‌13 (జనంసాక్షి ) : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళల ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే, మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి…

తెలంగాణ

గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం..

అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కు పట్టం కట్టండి.. ఔర్ ఏక్ దక్క పైలెట్ రోహిత్ రెడ్డి పక్కా.. జడ్పిటిసి ప్రమోదిని రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.. తాండూరు నవంబర్13(జనంసాక్షి)గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే…