Thursday, 12 November 2026

janamsakshi

Featured News

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం

` ఇందుకు కెసిఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ ` గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ` ప్రత్యేక ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు ` గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి…

Featured News

ఒంటరిగానే బరిలోకి…

` 17 స్థానాలతో సీపీఐ(ఎం) తొలిజాబితా ` ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత ` బీజేపీని ఓడిరచడం మా లక్ష్యం ` రెండు, మూడు రోజుల్లో మిగతా అభ్యర్థుల ప్రకటన ` సీపీఐ పోటీచేసే స్థానాల్లో మద్దతిస్తాం :…

Featured News

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రైల్వే లైన్‌

` బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ అగర్తల(జనంసాక్షి): భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా పీఎం షేక్‌ హసీనాతో కలిసి బుధవారం వర్చువల్‌ గా ప్రారంభించారు.…

Cover Story

మేడిగడ్డను సందర్శించిన రాహుల్‌

` ఇందుకు కేసీఆర్‌దే భాద్యత ` సొంత డిజైన్లతో ప్రాజెక్టుల డొల్లతనం ` ఇంజనీర్లు రూపకల్పన లేక ప్రమాదానికి కారణం ` లక్షకోట్లు ఖర్చు చేసివుంటే నాసిరకం పనులెందుకు? ` కెసిఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారింది `…

Cover Story

 నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే దళితుల బతుకులు మారేవి

` కేవలం ఓటుబ్యాంకుగానే వాళ్లను వాడుకున్నారు ` ఆ పరిస్థితులు మార్చేందుకే దళితబంధు తీసుకొచ్చాం ` గతంలో రైతు బాగోగుల గురించి ఆలోచించే నాథుడే లేడు ` కాంగ్రెస్‌ నమ్ముకుంటే మళ్లీ దళారుల రాజ్యమే.. ` ఒక్క ఛాన్స్‌…

జిల్లా వార్తలు

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ పురాణం సతీష్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ పురాణం సతీష్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి భైంసా రూరల్ నవంబర్ 02 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పార్డి బైపాస్ రోడ్డు మార్గంలో రేపు నిర్వహించే భారీ బహిరంగ…

జిల్లా వార్తలు

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం – కొమ్మూరి దివ్య.

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం – కొమ్మూరి దివ్య. జనగామ బ్యూరో (జనం సాక్షి ) : జిల్లా కేంద్రం లో మహిళ కాంగ్రెస్ అధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రచారం…

జిల్లా వార్తలు

పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు.  కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం రోజున నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు పరిశీలించారు.పాఠశాలలో ఆయన మౌలిక…

Featured News

`కాంగ్రెస్‌లోకి వివేక్‌.. బీజేపీకి భారీ రaలక్‌

` ‘కమలం’ పార్టీకి టాటా చెప్పిన వివేక్‌ వెంకటస్వామి ` ముందే వెల్లడిరచిన ‘జనంసాక్షి’ ` రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి):ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్‌ తగిలింది.…

Cover Story

ఢల్లీి పార్టీలు వద్దు.. గల్లీ పార్టీలే ముద్దు

` రైతు బాధలు వాళ్లకేం ఎరుక ` నాగలి పట్టిండ్రా.. దుక్కులు దున్నిండ్రా..? ` రైతుబంధు పంచితే పెడబొబ్బులు పెట్టుడేందీ? ` ధరణి పోర్టల్‌తోనే మన భూములు భద్రంగా ఉన్నాయి.. ` ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదు..…