మనందరం సీఎం కేసీఆర్ తో కలిసి నడుద్దాం : ఎమ్మెల్యే పైళ్ల
రూ” 600కోట్లతో అభివృద్ధి చేశా మరోసారి ఆశీర్వదించండి ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పైళ్ల నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి భువనగిరి టౌన్ (జనం సాక్షి):– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహాకారంతో భువనగిరి నియోజకవర్గంలో రూ” 600…










