ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..
దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఈ మేరకు కేంద్ర…










