తాజ్ పూర్ లో వివిధ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
భువనగిరి టౌన్ జనం సాక్షి) :– భువనగిరి మండలానికి చెందిన తాజ్పూర్ గ్రామస్థులు బి.అర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ సర్పంచ్ బొమ్మారపు సురేష్ గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో…










