కస్టమర్ల ఆదరణతోనే వ్యాపార అభివృద్ధి
– సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కస్టమర్ల ఆదరణతోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ అదే…










