అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 23 తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని నమ్ముకుని రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లామని మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంలో ముఖ్యపాత్ర పోషించానని అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం నుండి…










