7వ రోజు గాంధీ చిత్రాన్ని వీక్షించిన 6765 మంది విద్యార్థులు-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 23 :::జిల్లాలోని 12 సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్న గాంధీ చలనచిత్రాన్ని బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 6765 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించినట్లు జిల్లా కలెక్టర్…








