సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ జనంసాక్షి పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ.. తన రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ CHMV కృష్ణారావు అనారోగ్యంతో మరణించడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్…









