నిధుల మంజూరు పత్రాల అందజేత
ఆగస్టు 17 (జనం సాక్షి ):చొప్పదండి మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు, గ్రామంలో నిర్మాణం చేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో బోర్వెల్ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల నిధుల…








