హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. దాసోజు శ్రావణ్ గారు.
;- నియోజకవర్గంలో సోషల్ మీడియా వినియోగం, ప్రతిపక్షాల అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టడం, సోషల్ మీడియా బలోపేతం తదితర అంశాలపై వారియర్స్ కి దిశానిర్దేశం చేశారు.…










