ఈటల ను కలిసిన మంచిర్యాల బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :బి జె పి ఎస్.సి. మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి జె పి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని…










