పద్మశాలి యుద్ధభేరి సభను విజయవంతం చేయండి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 11. (జనంసాక్షి). పద్మశాలీల ఆత్మగౌరవం రాజకీయాల్లో వాట కోసం జరిగే యుద్దభేరి సభా కు భారీ సంఖ్యలో పద్మశాలీలు తరలివచ్చి విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య కోరారు.…










