గాలికుంటు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి -పశు వైద్యాధికారి డాక్టర్ కె. శంకరయ్య.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 10 (జనం సాక్షి);సీజనల్ లో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండి గాలికుంటు నివారణ టీకాలను తమ పశువులకు తప్పనిసరిగా వేయించుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పశువైద్యాధికారి డాక్టర్ కె. శంకరయ్య…









