గీత కార్మికుడి కుటుంబాన్ని ఆర్థిక సహాయం అందజేత-రామాంజనేయులు గౌడ్
యాదాద్రి భువనగిరి( జనం సాక్షి): మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తుల శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి…









