ప్రజా గాయకుడు గద్దర్ కు, ఎడిటర్ జహీరుద్దీన్ ఆలీఖాన్ కు నివాళులు అర్పించిన గడ్డం సదానందంసిపిఐ(యం-యల్)
హైదరాబాద్ ఆగస్టు 8 జనం సాక్షి సిపిఐ(యం-యల్) రెవల్యూషనరీ ఇనిషియేటివ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉప్పల్ లోని పార్టీ ఆఫీస్ లో రాష్ట్రకమిటి సభ్యుడు కామ్రేడ్ జైపాల్ అద్యక్షతన 8-8-’23న జరిగింది. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల కోసం…










