జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా అంబారిష్
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు8(జనంసాక్షి) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ అంబరీష్ బాధ్యతల స్వీకరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా జిల్లా కలెక్టర్ కె శశాంక ను తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి బాధ్యతలు…










