అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
తెలంగాణ రైతు సంఘం నాయకులు. కోటగిరి ఆగస్ట్ 7 జనం సాక్షి:-అధిక వర్షాల వల్ల పంట నష్టంవాటిల్లిన్న రైతులకు ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం నిజా మాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప,ఉపాధ్యక్షు రాలు…










