జీవో నెంబర్ 46 నుంచి టిఎస్ఎస్పి పోలీస్ కానిస్టేబుల్ భర్తీ మినహాయింపు ఇవ్వాలి
– దళితుల ఉపాధి కోసం ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలి – అసెంబ్లీ సమావేశాల్లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి టిఎస్ఎస్పి సంబంధించి మెరిట్ ఆధారంగా భర్తీ…










