ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లిపాలు అందించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 1 (జనం సాక్షి); ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లిపాలు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. మంగళవారం నాడు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా…










