ప్రతి వీఆర్ఏ కుటుంబం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది
జనం సాక్షి కొల్లాపూర్ జులై 25 కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ మాట్లాడుతూ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…










