ఇంత నిర్లక్ష్యమా….
కొల్చారం కస్తూరిబా పాఠశాలలో పురుగుల టిఫిన్,, భోజనం, స్నాక్స్… *ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను కర్రలతో , బెల్టుతో బాదుతున్న ఉపాధ్యాయులు. *విషయం బయటకు చెప్పితే అంతు చూస్తామని విద్యార్థులకు బెదిరింపులు *భయంతో వనికి పోతున్న విద్యార్థులు. జనం సాక్షి…










