మాజీమంత్రి వినోద్ సుడిగాలి పర్యటన.
బెల్లంపల్లి, జులై 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం మాజీమంత్రి గడ్డం వినోద్ సుడిగాలి పర్యటన చేశారు. బెల్లంపల్లి మండలం గురిజాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగ రామన్న ఇంటికి వచ్చి అల్పాహార విందు చేశారు.…









