రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న రబ్బీ ఖరీఫ్ సీజన్ల నిలువ ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి చేరవేయండి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ రాహుల్
వికారాబాద్ రూరల్ జూలై 15 జనం సాక్షి రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న రబీ, ఖరీఫ్ సీజన్ కష్టం మిల్లింగ్ రైస్ (సీయంఆర్) ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వెంటనే పౌర సరఫరాల కార్పొరేషన్, ఎఫ్ సి ఐ…






