ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. -సింగరేణి వైద్యాధికారులు డాక్టర్ రమేష్ బాబు, లోకనాథ్ రెడ్డి
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): ఆరోగ్యం పట్ల కార్మికులు అప్రమత్తమ్ గా ఉండాలని సింగరేణి వైద్యాధికారులు పలు సూచనలు చేశారు. శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కేపీ 5 బి గని ఆవరణలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరంఓ ఉద్యోగస్తులకు ఉచితంగా బీ.పీ,…










