ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ ఏరుకొండ ఇందిరా సుధీర్
జనం సాక్షీ సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో తెలంగాణ కార్మిక శాఖ కింద నమోదు కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా అట్టి ఆరోగ్య శిబిరాన్ని ఏరుకొండ…










